ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత
- May 22, 2021హైదరాబాద్: టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, పీఆర్వో బి.ఏ. రాజు కన్నుమూశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శుక్రవారం రాత్రి తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సినిమా జర్నలిస్టుగా కెరీర్‌ను ఆరంభించిన ఆయన.. ‘లవ్లీ’, ‘వైశాఖం’ వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. సూపర్ హిట్ అనే మ్యాగజైన్‌ను నిర్వహిస్తున్నారు. పలువురు అగ్ర కథానాయకులకు వ్యక్తిగత పీఆర్వోగా వ్యవహరించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రెండేళ్ల క్రితమే ఆయన భార్య, దర్శకురాలు బీఏ జయ కన్నుమూశారు.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!