ఇది గమనించారా? 'కియా మోటార్స్' పేరు మారిందోచ్..
- May 25, 2021
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ సంస్థ ఇండియాలోని అనంతపురం జిల్లాలో ప్లాంట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్ నుంచి కియా కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. కియా కార్లు ఇండియాలో ఫేమస్ కావడంతో కియా మోటార్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలో కియా మోటార్స్ సంస్థ పేరును మార్చుకుంది. కియా మోటార్స్ ను కియా ఇండియాగా మార్చింది. లోగోలో కూడా ఈ మార్పులు చేసింది. ఇండియాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ల వద్ద కూడా క్రమపద్దతిలో పేరును మార్పు చేస్తున్నది. కొన్ని రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని కిమా సంస్థ పేర్కోన్నది. కార్ల అమ్మకాల్లో కియా సంస్థ నాలుగో స్థానంలో నిలిచింది.

తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







