కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
- May 25, 2021
తిరువనంతపురం: కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా..అందులో.. చదువు మరియు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి ప్రాధాన్యత జాబితాలో చేర్చేందుకు నిర్ణయించింది కేరళ ప్రభుత్వం..ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.వివిధ ప్రభుత్వ విభాగాల క్షేత్రస్థాయి సిబ్బందిని, హయ్యర్ సెకండరీ పరీక్షలకు కేటాయించిన ఉపాధ్యాయులను కూడా ప్రాధాన్యత జాబితాలో చేర్చామని తెలిపారు.కాగా, కరోనా కట్టడి చర్యల్లో ఆది నుంచి కేరళ ప్రభుత్వం అందరికీ ఆదర్శంగా నిలిస్తోంది.చివరకు ఆక్సిజన్ కొరతతో దేశం మొత్తం అల్లాడుతున్న సమయంలోనూ.. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుచేసి ప్రాణాలు నిలిపింది.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







