తెలంగాణ: ఈ నెల 30న మంత్రివర్గం భేటీ..!
- May 26, 2021
హైదరాబాద్: ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ తో పాటుగా.. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలను చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంతో పాటు.. రానున్న వర్షాకాలానికి విత్తనాలు ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల కట్టడి పై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్ వివిధ రంగాలపై లాక్ డౌన్ ప్రభావం.. లాక్ డౌన్ పొడిగింపు అంశాలను ప్రధానంగా చర్చలో రానున్నాయి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







