భారత ప్రభుత్వం పై వాట్సాప్ కేసు
- May 26, 2021
న్యూ ఢిల్లీ: సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణకోసం కొత్త నిబందనలను కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.ఈ కొత్త నిబందనలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి.కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కొత్త ఐటి నిబందనలు యూజర్ల గోప్యతకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే కేంద్రం తీసుకొచ్చిన నిబందలను అడ్డుకోవాలని కోరుతూ వాట్సాప్ డిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.దేశ భద్రతకు లేదా ప్రజలకు హాని కలిగించే విధంగా ఏవైనా పోస్టులను పెడితే ఆ వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేలా కొత్త నిబందనలు తీసుకొచ్చారు.భారత రాజ్యాంగం ప్రకారం ఇది వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించినట్టే అవుతుందని వాట్సాప్ అంటోంది.వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సందేశాలు ఉన్నాయని, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలను ఫాలో అయితే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సందేశాలను పక్కన పెట్టాల్సి వస్తుందని, వెంటనే కేంద్రం తీసుకోచ్చిన కొత్త ఐటీ నిబంధనలను అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టును కోరింది వాట్సాప్.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







