మార్చి 10న పీఎస్ఎల్‌వీ-సీ32 ప్రయోగం

- March 06, 2016 , by Maagulf
మార్చి 10న పీఎస్ఎల్‌వీ-సీ32 ప్రయోగం

దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ కోసం 6వ ఉపగ్రహమైన 'ఐఆర్‌ఎన్‌ఎ స్ఎస్-1ఎఫ్'ను ఇస్రో ఈ నెల 10న కక్ష్యలోకి పంపనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. షార్‌లోని వీఏబీలో ఈ రాకెట్‌ను సిద్ధం చేశారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు. 7వ ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1జీని ఏప్రిల్‌ 28వ తేదీ ప్రయోగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com