టూరిస్టులు, సందర్శకులకు కోవిడ్ - 19 ఇన్యూరెన్స్ పాలసీ కవరేజీ: SAMA

- May 27, 2021 , by Maagulf
టూరిస్టులు, సందర్శకులకు కోవిడ్ - 19 ఇన్యూరెన్స్ పాలసీ కవరేజీ: SAMA

రియాద్: టూరిజం మరియు సందర్శన నిమిత్తం  సౌదీ అరేబియాకి వచ్చే వారి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు కోవిడ్ - 19 రిస్క్ కవరేజీ అందించే అంశంపై సౌదీ సెంట్రల్ బ్యాంక్ ప్రకటన చేసింది. ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించి, మిగిలిన సమయానికి ఈ నిర్ణయాన్ని వర్తింప చేస్తారు. 2021 మే 2 న ఈ అంశంపై సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్ ఓ ప్రకటన చేసింది. సౌదీ పౌరులు.. అలాగే నివాసితులు, పర్యాటకులు, సందర్శకుల ఆరోగ్యం పట్ల సౌదీ అరేబియా ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకి ఈ చర్యలు నిదర్శనం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com