ఫోన్ కాల్ స్కామ్: 2000 బహ్రెయినీ దినార్లు నష్టపోయిన మహిళ
- May 27, 2021
బహ్రెయిన్: ఇద్దరు ఆసియా జాతీయులైన వ్యక్తులు, ఓ మహిళను మోసం చేశారు. ఫోన్ కాల్స్ స్కామ్ ద్వారా ఆమె నుండి 2000 బహ్రెయినీ దినార్స్ దోచేశారు. స్థానిక ఎక్స్‌ఛేంజ్ కంపెనీ అధికారుల్లా నటించి, మహిళను మోసం చేశారు. మహిళ దగ్గర్నుంచి బ్యాంకు కార్డు వివరాలు తెలుసుకుని, మోసానికి పాల్పడ్డారు. అయితే, బాధిత మహిళ తనకు జరిగిన మోసాన్ని గుర్తించి వెంటనే, యాంటీ ఎకనమిక్ క్రైమ్ డైరెక్టరేటుకి ఫిర్యాదు చేయడంతో, నిందితుల బండారం బయటపడింది. కాగా ఈ కేసుతో తనకు సంబంధం లేదని ఓ నిందితుడు వాపోతున్నాడు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







