ఆదివారం ప్రారంభోత్సవానికి సిద్ధమైన జబెర్ బ్రిడ్జి వ్యాక్సినేషన్ కేంద్రం
- May 27, 2021
కువైట్: షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ కేంద్రం రానున్న ఆదివారం నుండి అందుబాటులోకి వస్తుంది. 30,000 చదరపు మీటర్ల ప్రాంతంలో ఈ వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటయ్యింది. ప్రతీరోజూ 4000 నుండి 5000 మందికి వ్యాక్సినేషన్ చేయగల సామర్ధ్యం ఈ కేంద్రానికి ఉంది. ఒక్కొక్క బూత్ ఒకేసారి 8 కార్లకు అకామిడేషన్ ఇవ్వగలదు. 3 నుండి 4 నిముషాల్లో 80 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చే వీలుంది. ఇలాంటివి మొత్తం 20 బూత్స్ ఈ కేంద్రంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







