ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం భేటీ…
- May 28, 2021
కోల్ కతా: బెంగాల్ ఎన్నికల తరువాత మొదటిసారి ప్రధాని బెంగాల్ వెళ్తున్నారు.యాస్ తుఫాన్ కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిశాయి.ఈ భారీ వర్షాల కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.కాగా, తుఫాన్ బాదిత ప్రాంతలను ఈరోజు ప్రధాని మోడి ఎరియల్ సర్వే నిర్వహించబోతున్నారు.ఉదయం 11 గంటలకు భువనేశ్వర్‌లో ప్రధాని మోదీ తుఫానుపై సమీక్ష నిర్వహించనున్నారు.అనంతరం, మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 02:15 గంటల వరకు తుఫాన్ బాదిత ప్రాంతల్లో ఏరియల్ సర్వేను నిర్వహిస్తారు.ఒడిశానుంచి మోడి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తారు.కలైకుండ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌పోర్టు వద్ద ప్రధానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వాగతం పలకనున్నారు.అనంతరం బెంగాల్ తుఫాన్‌పై ప్రధాని మోడి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.సమీక్షా సమావేశంలో సీఎం మమతా బెనర్జీ,గవర్నర్ జగ్దీప్ ధన్కర్ లు పాల్గొంటారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







