సంపూ 'కొబ్బరిమట్ట' ..
- March 06, 2016
సంపూర్ణేష్‌బాబు కథానాయకుడిగా రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కొబ్బరిమట్ట'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు విభిన్న పాత్రలో కన్పించనున్నారు. ఈ నేపథ్యంలో 'కొబ్బరిమట్ట' కుటుంబం ఇదేనంటూ చిత్ర కథానాయకుడు సంపూర్ణేష్‌బాబు ఓ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. అమృత ప్రొడక్షన్స్, గుడ్ సినిమా గ్రూప్, సంజన మూవీస్ పతాకంపై ఆది కుంభగిరి, సాయి రాజేష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!









