చిన్నారులపై నిర్లక్ష్యం వహిస్తే జైలు శిక్ష, 5,000 దిర్హాముల జరీమానా
- May 31, 2021
యూఏఈ: పిల్లలపై నిర్లక్ష్యం ఏ రూపంలో వున్నాసరే, అది చట్ట రీత్యా నేరమని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఆర్టికల్స్ 35 మరియు 60 - ఫెడరల్ చట్టం నెంబర్ 3 ఆఫ్ 2016 ప్రకారం పిల్లల హక్కులు ఖచ్చితంగా పరిరక్షింపబడాల్సి వుంటుంది. దీన్ని వదీమా చట్టం అని పిలుస్తున్నారు. పిల్లల్ని లెక్క చేయకపోవడం, వారికి నివాసం కల్పించలేకపోవడం, సరిగ్గా పట్టించుకోకపోవడం విద్యా సంస్థల్లో చేర్చకపోవడం.. ఇలాంటివన్నీ నేరపూరిత చర్యలుగానే పరిగణింపబడతాయి. ఇలాంటి నేరాలకుగాను జైలు శిక్ష అలాగే 5,000 దిర్హాముల జరీమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







