కార్మికుల హక్కుల ఉల్లంఘన: 5 రిపోర్టుల నమోదు

- May 31, 2021 , by Maagulf
కార్మికుల హక్కుల ఉల్లంఘన: 5 రిపోర్టుల నమోదు

మస్కట్: మే నెలలో జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ (జి.ఎఫ్.ఓ.డబ్ల్యు) మొత్తం 5 రిపోర్టులను రిజిస్టర్ చేసింది కార్మికుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి. ఫఎడరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, వేతనాల తగ్గింపు, అన్ పెయిడ్ లీవ్ మీద ఉద్యోగుల్ని బలవంతంగా పంపించడం, క్వారంటైన్ పీరియడ్ సందర్భంగా సెలవుల్ని తగ్గించడం తొలగింపు నోటిఫికేషన్లు వంటి ఉల్లంఘనలు వీటిల్లో వున్నాయి. 10 సెటిల్మెంట్లు, కలెక్టివ్ వర్క్ అగ్రిమెంట్లు కూడా చోటు చేసుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com