ఆరోగ్య నిబంధనలు పాటించాలి, గుమికూడటానికి దూరంగా వుండాలి
- June 01, 2021
కువైట్: కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున, ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన నిబంధనలు పాటించాలనీ, కోవిడ్ ప్రోటోకాల్స్ అనుసరించాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచించింది. గుమి కూడటాన్ని ప్రజలు స్వచ్ఛందంగా నిషేధించాలని మినిస్ట్రీ పేర్కొనడం జరిగింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఫేస్ మాస్కు ధరించడం, చేతులు తరచు శుభ్రం చేసుకోవడం వంటి వాటి ద్వారా కరోనా బారిన పడకుండా వుండొచ్చని మినిస్ట్రీ ప్రజలను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







