కువైటైజేషన్: 169 మంది వలసదారుల్ని తొలగించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- June 02, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మొత్తం 169 మంది వలస ఉద్యోగుల్ని కువైటైజేషన్ ప్రక్రియలో భాగంగా తొలగించడం జరిగింది. 9 విభాగాలకు చెందిన (ఇంజనీరింగ్, సోషల్, ఎడ్యుకేషనల్ మరియు క్రీడా విభాగాల్లో, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ, మెరైన్ జాబ్స్, మీడియా, లిటరేచర్, ఆర్ట్స్, పబ్లిక్ రిలేషన్స్, ఫైనాన్షియల్, లా, స్టాటిస్టిక్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్) ఉద్యోగుల్ని తొలగించడం జరిగింది. ఆగస్టు 30తో వీరి సర్వీసులకు ముగింపు పడనుంది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







