6.3 మిలియన్ ఎఇడి విలువైన కార్ల స్మగ్లింగ్: గ్యాంగ్ అరెస్ట్
- June 03, 2021
యూఏఈ: 6.3 మిలియన్ దిర్హాముల విలువైన కార్లను స్మగ్లింగ్ చేసిన కేసులో ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. మొత్తం ఆరుగురు సభ్యులు గల ఈ గ్యాంగులో అరబ్ జాతీయులతోపాటు, ఆసియా జాతీయులు వున్నారు. కాగా, ఈ కేసులో 19 మందికి ఊరట లభించింది. కార్లను దొంగిలించి, యూఏఈ వెలుపల నిందితులు వీటిని విక్రయించినట్లు విచారణలో తేలింది. మొత్తం 28 వాహనాల్ని దొంగిలించి, మరో అరబ్ దేశానికి స్మగుల్ చేశారు. కంటెయినర్లలో కార్లను తరలించిన నిందితులు, కంటెయినర్లలో వున్నది హోమ్ అప్లయెన్సెస్ అని సంబంధిత అధికార వర్గాలకు చెప్పడం గమనార్హం. 17 వాహనాల్ని అధికారులు సీజ్ చేశారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







