కరోనా నుంచి కోలుకున్న దాదాపు 3,000 మంది

- June 03, 2021 , by Maagulf
కరోనా నుంచి కోలుకున్న దాదాపు 3,000 మంది

బహ్రెయిన్: జూన్ 2న మొత్తం 15,444 కోవిడ్ టెస్టులు నిర్వహించగా, అందులో 1,936 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 868 మంది వలస కార్మికులు. 1,064 మందిని కాంటాక్టులుగా గుర్తించారు. 4 ట్రావెల్ సంబంధిత కేసులు. 3,005 మంది కోలుకున్నారు. 22 మంది ప్రాణాలు కోల్పయారు. ప్రస్తుతం 33 కేసులు క్రిటికల్ పరిస్థితుల్లో వున్నట్లు అధికారులు తెలిపారు. 388 మందికి చికిత్స అందుతోంది. 26,532 మంది పరిస్థితి స్టేబుల్ గా వుంది. మొత్తం 26,863 యాక్టివ్ కేసులున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com