వ్యాక్సినేషన్ పూర్తైన ప్రీ స్కూల్స్ కు గ్రీన్ సిగ్నల్
- June 06, 2021
కువైట్ సిటీ: కోవిడ్ దెబ్బకు గందరగోళంగా మారిన విద్యా వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోంది. వ్యాక్సినేషన్ తర్వాత మళ్లీ డైరెక్ట్ క్లాసెస్ నిర్వహించేందుకు కువైట్ విద్యా సంస్థలకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..జూన్ మాసం నుంచి ప్రీ స్కూల్స్ కు కూడా తరగతుల నిర్వహణకు ఆరోగ్య శాఖలోని కోవిడ్ 19 ఎమర్జెన్సీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే...ప్రీ స్కూల్స్ సిబ్బంది మొత్తం వ్యాక్సిన్ తీసుకున్న పక్షంలోనే తరగతులు ప్రారంభించాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







