శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం
- June 06, 2021
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్ధాలు పట్టుకున్నారు.దోహా నుండి హైదరాబాద్ వచ్చిన ఓ లేడి ప్యాసింజర్ వద్ద 53 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించారు డీఆర్ఐ అధికారులు.ఈస్ట్ ఆఫ్రికా జాంబియా నుండి భారీ మొత్తంలో మత్తు పదార్ధాలు హైదరాబాద్ కు ఎక్స్పోర్ట్ అవుతున్నాయనే పక్కా సమాచారంతో శంషాబాద్ లో మాటు వేశారు డీఆర్ఐ అధికారులు.దోహా నుండి వచ్చిన ఆఫ్రికా దేశస్థురాలి పై అనుమానం వచ్చి శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డగించిన అధికారుల బృందం…తమదైన విచారణ చేయగా బయటపడింది డ్రగ్స్ సరఫరా గుట్టు. ప్రయాణీకురాలు మాకుంభ కరోల్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు డీఆర్ఐ అధికారులు.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!