ప్రవాసీయులను ఉద్దేశించి శుక్రవారం మాట్లాడనున్న మినిస్టర్ జై శంకర్
- June 09, 2021
కువైట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జై శంకర్, కువైట్‌లోని భారత సమాజంతో శుక్రవారం 11 జూన్ 2021న మాట్లాడనున్నారు. వర్చువల్ విధానంలో సాగే ఈ కార్యక్రమంలో భారతీయులంతా పాల్గొనాలని కోరుతున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఫేస్బుక్, ట్విట్టర్ మరియు య్యూ ట్యూబ్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొనవచ్చు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కువైట్ చేరుకుంటున్నారు డాక్టర్ ఎస్ జై శంకర్. ఈ పర్యటనలో కువైట్ అథారిటీస్‌తో ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా కువైట్ వస్తున్నారాయన. కాగా, కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో కువైట్, భారతదేశానికి మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసింది.
తాజా వార్తలు
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!







