కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన హోటల్ సీజ్
- June 11, 2021
ఒమన్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించటంతో ఓ హోటల్ ను సీజ్ చేసినట్లు హెరిటేజ్& టూరిజం మినిస్ట్రి అధికారులు వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచించిన నిబంధనలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు కోవిడ్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించేలా పర్యవేక్షించేందుకు, అలాగే నాణ్యతా ప్రమాణాలు పాటించేలా తనిఖీలు నిర్వహించేందుకు ఏర్పాటైన అధికారుల బృందం పలు చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఈ బృందంలో హెరిటేజ్& టూరిజం మినిస్ట్రి, ఆరోగ్య, కార్మిక మంత్రిత్వ శాఖల అధికారులు ఉన్నారు. ఈ బృందం పలు చోట్ల తనిఖీలు నిర్వహించి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పలు హోటల్ నిర్వాహకులకు జరిమానా విధించారు. ఓ హోటల్ ను పూర్తిగా సీజ్ చేశారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







