రోజువారీ కేసుల్లో పెరుగుదల, కొత్తగా 1709 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు
- June 11, 2021కువైట్: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం తాజాగా 1,709 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కొత్తగా 1,316 మంది కోలుకున్నారు. నలుగురు గత 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా. దేశంలో ఇప్పటిదాకా మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 323,357. కోలుకున్నవారి సంఖ్య 306,232. గడచిన 24 టగంటల్లో 12,669 టెస్టులు చేశారు. దాంతో 2.71 మిలియన్ టెస్టులు ఇప్పటిదాకా నిర్వహించినట్లయ్యింది.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







