162 రెస్టారెంట్లలో తనిఖీ, 32 రెస్టారెంట్లపై చర్యలు

- June 11, 2021 , by Maagulf
162 రెస్టారెంట్లలో తనిఖీ, 32 రెస్టారెంట్లపై చర్యలు

మనామా: హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 32 రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవడం జరిగింది. జ్యుడీషియల్ అధికారులు మొత్తం 162 రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ఉల్లంఘనలకు పాల్పడిన రెస్టారెంట్లు మరియు కేఫ్‌లపై చర్యలకు ఉపక్రమించారు. స్వల్ప ఉల్లంఘనలకు పాల్పడిన పలు రెస్టారెంట్లకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com