పెరుగుతున్న కోవిడ్ కేసులు: క్లినిక్స్ కన్సల్టేషన్స్ రద్దు చేసిన సోహార్ ఆసుపత్రి
- June 12, 2021మస్కట్: సోహార్ ఆసుపత్రి, పేషెంటర్ల రిసెప్షన్ తాత్కాలికంగా రద్దు చేయనుంది. కోవిడ్ 19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ - నార్త్ అల్ బతినా వెల్లడించిన వివరాల ప్రకారం, ఔట్ పేషెంట్ డిపార్టుమెంట్లలో పేషెంట్లను రిసీవ్ చేసుకోవడాన్ని తాత్కాలికంగా ఆపివేయడం జరుగుతుందని తెలుస్తోంది. జూన్ 15 నుంచి రెండు వారాల పాటు ఇది అమల్లో వుంటుంది. నెలవారీ మెడికేషన్ డిస్పెన్సింగ్ కొనసాగుతుంది. వాట్సాప్ (91212296) ద్వారా ఇది అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్