భారత్ కరోనా అప్డేట్
- June 14, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 70 వేలకు పడిపోయింది.గడిచిన 24 గంటల్లో భారత్ లో 70,421 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది.ఇందులో 2,81,62,947 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,73,158 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.ఇకపోతే, గడిచిన 24 గంటల్లో భారత్ లో కారోనాతో 3921 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 3,74,305 మంది కరోనాతో మృతి చెందారు. ఇక భారత్ లో గత 24 గంటల్లో 1,19,501 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 25,48,49,301 మందికి వ్యాక్సిన్‌ను అందించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







