ప్రయాణికుల బ్యాగేజ్ తూకాన్ని తిరిగి ప్రారంభించిన కువైట్ ఎయిర్ వేస్

- June 16, 2021 , by Maagulf
ప్రయాణికుల బ్యాగేజ్ తూకాన్ని తిరిగి ప్రారంభించిన కువైట్ ఎయిర్ వేస్

కువైట్ సిటీ: ప్రయాణికుల లగేజ్ వేయింగ్ సర్వీసులను పునప్రారంభిస్తున్నట్లు కువైట్ ఎయిర్ వేస్ ప్రకటించింది.మంగళవారం నుంచి టెర్మినల్ 4 దగ్గర వెయింగ్ సర్వీసు అందుబాటులో తీసుకొచ్చినట్లు వెల్లడించింది.ఫ్లైట్ టేకాఫ్ కు 24 గంటల ముందు నుంచి వెయింగ్ సర్వీసు ప్రారంభం అవుతుందని తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com