వ్యాక్సినేషన్: డొమెస్టిక్ వర్కర్స్ ఎంట్రీపై నిర్ణయంలో వివరణ ఇదీ..

- June 18, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్: డొమెస్టిక్ వర్కర్స్ ఎంట్రీపై నిర్ణయంలో వివరణ ఇదీ..

కువైట్: కువైట్ దేశంలోకి వచ్చేవారికి వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తవ్వాలనే నిబంధన నుంచి డొమెస్టిక్ వర్కర్లను మినహాయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ డొమెస్టిక్ లేబర్ ఆఫీసెస్ స్పష్టతనిచ్చింది. ట్విట్టర్ ద్వారా ఫెడరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా ప్రత్యేక మార్గదర్శకాల్ని డొమెస్టిక్ వర్కర్ల కోసం కువైట్ రూపొందించిన సంగతి తెలిసిందే.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com