ఆ దేశంలో సమస్యగా మారుతున్న ఎలుకలు
- June 19, 2021
కువైట్: కువైట్ దేశంలో పలు ప్రాంతాల్లో ఎలుకల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎలుకలు పెద్దయెత్తున సంతతి పెంచుకుని, ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండడం పట్ల ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయి. సంబంధిత అథారిటీస్, ఎలుకలను నివారించడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. చెత్త డబ్బాలు, నిర్మాణ ప్రాంతాల్లోని చెత్త.. ఎలుకలకు ఆవాసాలుగా మారుతూ, వాటి సంతతి పెరగడానికి కేంద్రాలవుతున్నాయి.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







