కొత్త విద్యా సంవత్సరం కోసం ‘ఇన్ స్కూల్ లెర్నింగ్’ని ఆమోదించిన అబుదాబీ
- June 19, 2021
అబుదాబీ: అబుదాబీ ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ.. విద్యార్థులు తిరిగి స్కూళ్ళకు 2021-22 విద్యా సంవత్సరం నిమిత్తం వచ్చేందుకుగాను ఆమోదం తెలిపింది. అబుదాబీలోని స్కూల్ ఆపరేటర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రిన్సిపల్స్ అలాగే టీచర్లతో చర్చలు జరిపాక ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెక్యూరిటీ సిబ్బందితోపాటు 80 శాతం మందికి పైగా టీచర్లకు వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేశారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని, విద్యా సంవత్సరాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 70 శాతం మంది విద్యార్థులు తిరిగి స్కూళ్ళకు వచ్చే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







