హెల్త్ కేర్ కేంద్రాల వద్ద కోవిడ్ 19 ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు
- June 19, 2021
దోహా: శుక్రవారం నుంచి కోవిడ్ 19 నిబంధనల సడలింపు తర్వాత, వ్యాక్సిన్ పొందని ఉద్యోగులు తప్పనిసరిగా ప్రతి వారం ర్యపిట్ యాంటీ జెన్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హెల్త్ కేర్ కేంద్రాల వద్ద తగినన్ని యాంటీజెన్ టెస్టుల కోసం ఏర్పాట్లు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించింది. ర్యాపిట్ యాంటీజెన్ టెస్టు ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. వ్యాక్సిన్ పొందని ఉద్యోగులకు ప్రతి వారం ఈ టెస్ట్ ఫలితం తప్పనిసరి. వ్యాక్సిన్ పొందినవారికి, కరోనా నుంచి కోలుకున్నవారికి ఈ టెస్ట్ ఫలితంతో సంబంధం లేదు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







