ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ
- June 19, 2021
టెహ్రాన్: ఇరాన్‌లో ఈ ఎన్నికలను రైసీ గెలిచే విధంగా మలిచారనే అభిప్రాయాలు బలంగానే వినిపించాయి.ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను ఓడించి రైసీ విజయం సాధించారు. కొందరు అభ్యర్థులను అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించలేదు.రైసీ ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయమూర్తి పదవిలో కొనసాగుతున్నారు. రాజకీయ ఖైదీలకు గతంలో ఉరిశిక్షలు విధించినందుకు రైసీపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది.ఇరాన్‌లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత రెండో శక్తిమంతమైన నాయకుడు అధ్యక్షుడే.
దేశీయ విధానాలతోపాటు విదేశీ వ్యహరాలనూ అధ్యక్షుడు ప్రభావితం చేయగలడు. అయితే, దేశానికి సంబంధించి ఎలాంటి వ్యవహారాల్లో అయినా, తుది నిర్ణయం మాత్రం ఖమేనీదే.గత అధ్యక్ష ఎన్నికల్లో రౌహనీ చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. అవినీతిపై పోరాటం చేస్తానని, దేశ ఆర్థిక సమస్యలను రూపమాపనున్నట్లు రైసీ తెలిపారు.
తాజా వార్తలు
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- దుబాయ్ స్కూళ్లలో ఏఐ (AI) పాఠాలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం







