చమురు విభాగంలో పనిచేస్తున్న 2,671 మంది వలసదారులు
- June 21, 2021
కువైట్: చమురు విభాగంలో పని చేస్తున్న నాన్ కువైటీ (వలసదారులు) ఉద్యోగులు 2,671 మందిగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కరోనా 19 తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఈ వివరాల్ని వెల్లడించారు. కువైట్ ఆయిల్ కంపెనీ (కెఓసి), అత్యధికంగా 1,832 మంది వలస కార్మికుల్ని కలిగి వున్నట్లు తెలుస్తోంది. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కె.ఎన్.పి.సి.) 657 మంది వలసదారులైన ఉద్యోగుల్ని కలిగి వుంది. కువైట్ ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ (క్యుబెక్)లో 76 మంది వలస ఉద్యోగులు పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!