కోవిడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔట్
- June 22, 2021
యూఏఈ: కోవిడ్ ట్రీట్మెంట్ కు హైడ్రాక్సీక్లోరోక్విన్ వినియోగించొద్దని అబుధాబికి చెందిన డబ్లు.హెచ్.ఓ ప్యానెల్ డాక్టర్...డా.ఎమ్మాన్యుయెల్ స్పష్టం చేశారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల వైరస్ ను అడ్డుకోలేమని, అందువల్ల దాన్ని యూఏఈ సిఫార్సు చేయటం లేదన్నారు. పరిశోధనలు, వాటి ఫలితాలను బేరీజు వేసుకున్న తర్వాత వైరస్ విస్తృతిని అడ్డుకోవటంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ పనికిరాదని తేల్చినట్లు వివరించారు. వైరస్ విస్తృతి తొలి రోజుల్లో హైడ్రాక్సీక్లోరోక్విన్ ను వినియోగించినా...ప్రస్తుతం దాన్ని యూఏఈ సిఫార్సు చేయటం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!