టిపిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్‌రెడ్డి

- June 26, 2021 , by Maagulf
టిపిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రెసిడెంట్ గా రేవంత్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.ఐదుగురిని కార్యనిర్వాహక ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌లుగా నియమించింది.వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్లుగా జగ్గారెడ్డి, మహేష్‌గౌడ్‌.. వైస్‌ ప్రెసిడెంట్లుగా చంద్రశేఖర్‌, దామోదర్‌రెడ్డి, కొల్లు రవి, వేంనరేందర్‌రెడ్డి, రమేష్‌ ముదిరాజ్, కుమార్‌రావ్‌, జావెద్‌ అమీర్‌, గోపిశెట్టి నిరంజన్‌ నియమితులయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com