జమ్మూకశ్మీర్ లో టాప్ లష్కర్ కమాండర్ అరెస్ట్.!
- June 28, 2021
సోమవారం జమ్మూకశ్మీర్ లో ఉగ్రసంస్థ లష్కర్ ఏ తోయిబా(LeT)టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ ని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. శ్రీనగర్ శివార్లలోని పరిమ్ పొరా వద్దనున్న ఓ చెక్ పోస్ట్ వద్ద నదీమ్ మరియు మరో అనుమానితుడిని భద్రతాధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరి నుంచి ఓ పిస్టోల్,ఓ గ్రనేడ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు భద్రతాధికారులు.
కాగా, కశ్మీర్ లో పౌరులపై మరియు భద్రతా దళాలపై పలు దాడుల్లో నదీమ్ ప్రమేయం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో లవాయ్ పొరాలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది హత్య వెనుక నదీమ్ హస్తముందని స్థానిక పోలీసులు తెలిపారు. అనేక హత్యతత్లో నదీమ్ హస్తం ఉందని..అతడి అరెస్ట్ తమకు పెద్ద విజయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఓ ట్వీట్ లో తెలిపారు.
తాజా వార్తలు
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో పోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన









