భారత్ లో కరోనా కేసుల వివరాలు
- June 29, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.రోజువారీ కేసులు భారీ స్థాయిలో తగ్గుతుండటం విశేషం.చాలా రోజుల తరువాత నలభైవేలకు దిగువున పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 37,566 కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.రోజువారీ కేసులు భారీ స్థాయిలో తగ్గుతుండటం విశేషం.చాలా రోజుల తరువాత నలభైవేలకు దిగువున పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 37,566 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ









