రెసిడెన్సీ, లేబర్, బోర్డర్ సెక్యూరిటీ నిబంధనల ఉల్లంఘనలు
- June 29, 2021
సౌదీ: సౌదీ అరేబియా మొత్తం 274,849 రూలింగ్స్ జారీ చేసింది రెసిడెన్సీ, లేబర్ మరియు బోర్డర్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్ ఉల్లంఘన నేపథ్యంలో. ఆగస్ట్ 20, 2020 నుంచి జూన్ 23, 2021 మధ్య కాలానికి సంబంధించిన రూలింగ్స్ సంఖ్య ఇది. అక్రమ వలసదారులకి, ఉల్లంఘనులకి ఉపాధి కల్పించరాదని పౌరులు అలాగే వలసదారులకు సూచించింది జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సాస్ పోర్ట్స్ డిపార్టుమెంట్. ఉల్లంఘనల్ని గుర్తిస్తే మక్కా మరియు రియాద్ ప్రాంతంలోనివారు 911 నెంబరుకి, మొత్తం అన్ని ప్రాంతాల్లోనివారు 999 నెంబరుకి ఫోన్ చేసి సమాచారమివ్వాలని అథారిటీస్ సూచించాయి. నిబంధనలకు విరుద్ధంగా షెల్టర్ ఇచ్చేవారికి, స్మగ్లింగ్ విషయంలో సహకరించినవారికి 5 నుంచి పదేళ్ళ జైలు శిక్ష అలాగే 266,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించే అవకాశం వుంది. వారి వాహనాలను, ఇళ్ళను జప్తు చేసే అవకాశం కూడా లేకపోలేదు.
తాజా వార్తలు
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్‌ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్‌డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి









