సబ్సిడీ కోతపై డెసిషన్ టైమ్
- June 03, 2015
జాతీయ అసెంబ్లీకి సబ్సిడీల కోతపై సమర్పించాల్సిన బ్లూ ప్రింట్ రెడీ చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఆర్థిక మంత్రి షేక్ అహ్మద్ బిన్ మొహ్మద్ అల్ ఖలీఫా, ఎంపీలకు చెబుతూ పార్లమెంట్ మరియు షురా కౌన్సిల్ మెంబర్స్ రివ్యూ చేయడానికి పరిమితమైన సమయాన్ని కేటాయించామన్నారు. నిర్ణయం తీసుకోబడిరది. దీనిపై చర్చల పేరుతో సాగతీతను ఇష్టపడటం లేదు. ఆదాయానికీ, ఖర్చులకీ వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. దాంతో నిర్ణయం వీలైనంత వేగంగా తీసుకోవాల్సి ఉందన్నారాయన. ఎంపీలు మాత్రం సబ్సిడీల కోతకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే తీసుకోబడిన నిర్ణయం ప్రకారం ఆగస్ట్ 1 నుంచి మీట్‌పై సబ్సిడీల్లో కోత విధించనున్నారు. కొన్ని సేవలపై ఫీజుల్నీ పెంచనున్నారు. తదుపరి చర్యలో భాగంగా పవర్, వాటర్ సబ్సిడీల్లోనూ కోత వుంటుంది. ఆయిల్, గ్యాస్లపైనా సబ్సిడీ ఎత్తేయాలనుకుంటోంది ప్రబుత్వం.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









