కమర్షియల్ విజిట్ నుంచి వర్క్ పర్మిట్లకు మార్పు

- June 30, 2021 , by Maagulf
కమర్షియల్ విజిట్ నుంచి వర్క్ పర్మిట్లకు మార్పు

కువైట్: కార్మికుల లభ్యత సమస్యను అధిగమించేందుకోసం కమర్షియల్ విజిట్ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చేందుకు షాప్ ఓనర్లు, కమర్షియల్ కంపెనీల విజ్నప్తిని కరోనా ఎమర్జన్సీ కమిటీ ఆమోదించింది. దేశం విడిచి వెళ్ళి, తిరిగి కొత్త వీసాలతో కార్మికులు వచ్చే అవసరం లేకుండా ఈ వెసులుబాటు కల్పించనున్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం)కి ఈ మేరకు లేఖను అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ - అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్షియల్ ఎఫైర్స్ పంపడం జరిగింది. కొద్ది రోజుల్లోనే పీఎఎం ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com