జులైలో పెట్రో ధరలు మరింత ప్రియం
- June 30, 2021
దోహా: ఖతార్ పెట్రోలియం, జులై నెలకుగాను పెట్రో ధరల్ని ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఖతార్ పెట్రోలియం ధరల వివరాల్ని వెల్లడించింది. ప్రీమియం పెట్రోల్ (లీటరు) ధర 1.95 ఖతారీ రియాల్స్, సూపర్ గ్రేడ్ పెట్రోల్ ధర 2.00 ఖతారీ రియాల్స్ వుండబోతోంది. డీజిల్ ధర 15 దిర్హాములు పెరిగింది. 2017 సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్రోలియం ధరల్లో మార్పలు ప్రతి నెలా చోటు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం