విశాఖలో డెల్టా ప్లస్ మొదటి కేసు నమోదు..!
- June 30, 2021
విశాఖపట్నం: విశాఖలో డెల్టా వేరియంట్ మొదటి కేసు నమోదయ్యింది. మధురవాడ వాంబే కాలనీలోని ఓ మహిళకు డెల్ట్ వేరియంట్ వైరస్ సోకింది.సదరు మహిళ పాజిటివ్ శాంపిల్స్‌ను హైదరాబాద్ ల్యాబ్‌కు వైద్య సిబ్బంది పంపించారు.ఐతే..ల్యాబ్‌లో టెస్ట్‌ల అనంతరం డెల్టా వేరియంట్‌గా నిర్ధారణ అయ్యింది.దీంతో.. ఆ మహిళ ఉంటున్న చుట్టుపక్కల పరిసరాలను శానిటైజేషన్ చేశారు. బారికేడ్లతో వాంబే కాలనీని మూసివేశారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..