రోజూ 1 శాతం మంది అర్హులైనవారికి వ్యాక్సినేషన్
- July 01, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వ్యాక్సినేషన్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఖాలెద్ అల్ సయీద్ మాట్లాడుతూ, కువైట్ దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. గత సోమవారం 47,000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగిందని తెలిపారాయన. 1 శాతం కంటే ఎక్కువ అర్హులైనవారికి ప్రతిరోజూ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు అలాగే పాలిచ్చే స్త్రీలకు కూడా వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. కరోనా మరణాలు పెరుగుతున్నందున, వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారాయన. కాగా, డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తోందనీ, ప్రధానంగా వ్యాక్సిన్ పొందనివారిపై ఎక్కువ ప్రభావం చూపుతోందని తెలిపారు డాక్టర్ ఖాలెద్ అల్ జరాలియా.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!