కోవిడ్ 19: గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలి

- July 01, 2021 , by Maagulf
కోవిడ్ 19: గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలి

మస్కట్: కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్న గర్భిణీ స్త్రీలు ఈ మేరకు అపాయింట్మెంట్ పొందాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. గర్బం దాల్చిన (13 వారాలు దాటిన గర్భిణీలు) మహిళలు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని పేర్కొంది నార్త్ అల్ షర్కియా గవర్నరేట్. తారాస్సుద్ లేదా http://covid19.moh.gov.om వెబ్ సైట్ ద్వారా అపాయింట్మెంట్ పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com