బహ్రెయిన్ నుంచి ఇద్దరికి బహిష్కరణ
- March 09, 2016
అక్రమంగా బహ్రెయిన్‌లో నివసిస్తున్న ఇద్దరిని దేశం నుంచి బయటకు పంపారు. 2012లో మొత్తం 72 మంది వ్యక్తులు బహ్రెయినీ పౌరసత్వాన్ని కోల్పోయారు. దేశానికి వ్యతిరేకంగా వారి చర్యలు ఉన్నందుకుగాను, వారి పౌరసత్వాన్ని రద్దు చేశారు. అందులో ఒకరు అలి ఖదాద్ కాగా, ఇంకొకరు ఇబ్రహీమ్ కరిమి. మిగతా వ్యక్తులకు సంబంధించి విచారణ జరుగుతోంది. బహ్రెయినీ పౌరసత్వాన్ని కోల్పోయినవారు కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అందులోంచి ఇద్దరికి తొలి విడతలో బహ్రెయిన్ నుంచి బయటకు పంపేలా నిర్ణయం వెలువడింది. వారిద్దరినీ బహ్రెయిన్ కింగ్డమ్ నుంచి బయటకు పంపేయడం జరిగింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







