పూర్తిగా నిండిపోయిన ఆసుపత్రులు: ప్రమాదకర పరిస్థితిపై హెచ్చరించిన అథారిటీస్
- July 06, 2021
కువైట్: కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతుండడంతో, ఆసుపత్రులు పూర్తిస్థాయిలో నిండిపోతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దేశంలో ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయని అధారిటీస్ చెబుతున్నాయి. జబెర్ ఆసుపత్రిలో ప్రతిరోజూ 160 మంది కోవిడ్ బాధితులు చేరుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వీలున్న మార్గాల్ని అథారిటీస్ అన్వేషిస్తున్నాయి. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేకంగా భవనాల్ని కేటాయించడంతోపాటు, కోవిడ్ నిబంధనలు మరింత ఖచ్చితంగా అమలయ్యేందుకు తగిన చర్యలు చేపట్టనున్నారు. ప్రైవేటు సెక్టార్ ఆసుపత్రుల్ని కూడా ఉపయోగించుకునేలా అథారిటీస్ పావులు కదుపుతున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







