కరోనాతో మృతి చెందిన వారికి పవన్ కళ్యాణ్ నివాళులు..!
- July 07, 2021
విజయవాడ: కరోనా కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేసారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో కరోనాతో మృతి చెందిన వారికి నాదేండ్ల మనోహర్‌తో కలిసి ఆయన నివాళులర్పించారు. అనంతరం నంద్యాలలో చనిపోయిన జనసేన కార్యకర్త సోమేష్ కుటుంబసభ్యులకు ఐద లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. లక్ష మంది పార్టీ కార్యకర్తలకు జనసేన తరుపున బీమా సౌకర్యం కల్పించామని పవన్ తెలిపారు. తన వంతుగా బీమా పథకానికి కోటి రూపాయల విరాళం అందిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పార్టీ కృషి చేస్తుందన్న పవన్ కళ్యాణ్.. ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!







