విదేశాల్లో స్పెస్ సైన్స్ చదివే వారికి స్కాలర్ షిప్స్
- July 08, 2021
సౌదీ: అంతరిక్ష రంగంలో తమదైన ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తున్న సౌదీ ప్రభుత్వం..అందుకు అనుగుణంగా తమ దేశ యువతీ, యువకులు నైపుణ్యం సాధించేలా ప్రోత్సహిస్తోంది. ప్రపచంలోని ఎంపిక చేసిన 30 వర్సిటీల్లో సౌదీ యువతీ, యువకులు స్పేస్ సైన్స్ లో చేరితే వారికి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఆర్ధిక ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. అంటే తొలిసారిగా విదేశాల్లో స్పేస్ సైన్స్ చదివే విద్యార్ధులకు కూడా స్కాలర్ షిప్స్ అందుతుంది. అయితే..ఈ నిర్ణయం జులై 25 నుంచి అమలులోకి వస్తుంది. విదేశాల్లో స్పేస్ సైన్స్ అభ్యసించే వారికి స్కాలర్ షిప్ తో పాటు వారికి ఉద్యోగం కూడా కల్పించనుంది. అయితే..ఫారెన్ స్కాలర్ షిప్ పొందే వారు ఖచ్చితంగా సౌదీ యువతీ, యువకులై ఉండాలి. సత్ప్రవర్తన కలిగిఉండాలి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







