ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా ఐ ఫోన్లు పట్టివేత….
- July 08, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గోలో 90 ఐ ఫోన్లు పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. వాటి విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.అయితే దుబాయ్ నుండి ఢిల్లీ వచ్చిన ఓ పార్సల్ లో ఐ ఫోన్లు గుర్తించారు కస్టమ్స్ అధికారులు.బట్టల చాటున ఐ ఫోన్లు తరలిస్తున్నారు కేటుగాళ్లు.ఓ పార్సల్ లో బట్టలు వున్నట్లు కార్గో కు చేరుకున్న ఆ పార్సల్ పై అనుమానం రావడంతో స్కానింగ్ చేసిన అధికారులు బట్టల చాటున ఐఫోన్ల గుట్టును రట్టు చేసారు.ఆ ఐ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







