ఒమన్: అగ్ని ప్రమాదానికి గురైన కారు

- July 09, 2021 , by Maagulf
ఒమన్: అగ్ని ప్రమాదానికి గురైన కారు

మస్కట్: అల్ బురైమి గవర్నరేట్ పరిధిలో జరిగిన ఓ ప్రమాదంలో కారు దగ్ధమైంది. విలాయత్ ఆఫ్ బురైమిలోని సారా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డిపార్టుమెంట్ వెల్లడించింది. ఫైర్ ఫైటింగ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com