నేపాల్ బాధితులకు అండగా నిలిచిన తెలుగుదనం..
- June 03, 2015

నేపాల్లో సంభవించిన భూకంపం అనంతరం అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు వివిధ దేశాల్లో ఇతోదికంగా సహాయపడుతున్నాయి. తమవంతు సాయంగా అబుధాబి నుంచి భూకంప బాధితుల కోసం భారీగా బ్లాంకెట్స్, టెంట్లను ముస్తాఫ్ఫా తెలుగు అసోసియేషన్ వారు ప్రముఖ న్యాయవాది కం నేపాల్ ఎంబసీలో న్యాయసలహాదారు గా వ్యవహరిస్తున్న ఒబిలిశెట్టి అనురాధ గారు అంబాసిడర్ మిస్టర్ ధనంజయ్ జ్హ కు అందించారు. యూఏఈ నాయకులు, ప్రజలు ఎంతో విశాల హృదయం గలవారనీ, కష్టంలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో ముందుంటారనీ చెబుతూ, నేపాల్ భూకంప మృతులకు సంతాపం తెలిపారు. యూఏఈ నాయకుల సూచన మేరకు ఈ సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నామని అసోసియేషన్ సభ్యులు చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









